BIG BREAKING: హైదరాబాద్‌లో దారుణం.. నడి రోడ్డుపై లాయర్ దారుణ హత్య (VIDEO)
పట్టపగలే నడిరోడ్డుపై లాయర్‌ను హత్య చేసిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. దస్తగిరి అనే ఎలక్ట్రీషియన్ ఓ మహిళను వేధింపులకు గురిచేయడంతో లాయర్ ఇజ్రాయిల్‌ను ఆశ్రయించింది. మహిళ తరఫున ఫిర్యాదు చేయడంతో ఆగ్రహంతో.. నడిరోడ్డుపై కత్తితో పొడిచి లాయర్‌ను చంపాడు.
/rtv/media/media_files/2025/04/04/QSDHaddMFZV92YaMtDxC.jpg)
/rtv/media/media_files/2025/03/24/KsYonhPCUjsXiIoYGhTE.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/luthra-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/babu-3-jpg.webp)