Kurchi Thatha: హేమ అరెస్టుపై కుర్చీ తాత పంచ్ డైలాగులు.. ఐదు వేలు పడేస్తే చాలంటూ..
నటి హేమ అరెస్టుపై సోషల్ మీడియా స్టార్ కుర్చీ తాత (కాలా పాషా) షాకింగ్ కామెంట్స్ చేశాడు. రేవ్ పార్టీకి హాజరైన హేమ తన జీవితాన్ని నవ్వుల పాలు చేసుకుందన్నాడు. విచ్చలవిడిగా తిరగడం, డ్రగ్స్ తీసుకొని ఎంజాయ్ చేయడం ఎందుకు.. అవసరమా. బయట ఐదు వేలు పడేస్తే గంజాయి దొరుకుంతుందన్నాడు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-40-8.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-7-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Kurchi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-24T215322.648-jpg.webp)