Keir Starmer : యూకే నూతన ప్రధానిగా కీర్ స్టార్మర్.. ఆమోదించిన బ్రిటన్ రాజు
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ భారీ విజయం సాధించిన అనంతరం ఆ పార్టీ నేత కీర్ స్టార్మర్.. బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో కింగ్ ఛార్లెస్ - 3 ని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కింగ్ ఛార్లెస్ -3.. ప్రధానిగా స్టార్మర్ నియామకాన్ని ఆమోదించారు.
/rtv/media/media_files/2025/10/31/prince-andrew-2025-10-31-08-59-47.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-05T192739.200.jpg)