Kiran Abbavaram: సుజీత్, సందీప్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ #KA. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీ చక్ర ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై గోపాలకృష్ణ నిర్మిస్తున్నారు. ఇప్పటికే లాంచ్ చేసిన మూవీ పోస్టర్ నెట్టింట వైరలవుతుండగా.. తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
టీజర్ అప్డేట్
#KA టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. పీరియాడిక్ డ్రామాగా రాబోతున్న ఈ మూవీ టీజర్ టీజర్‌ను రేపు ఉదయం 11గంటలకు హైదరాబాద్‌లోని ఏఏఏ సినిమాస్‌లో లాంచ్ చేయనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. 1970 బ్యాక్ డ్రాప్ లో ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణగిరి గ్రామంలో సాగే ఓ పీరియాడిక్ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో గం గం గణేష ఫేమ్ నయన్ సారిక ఫీమేల్ లీడ్ గా నటిస్తోంది.
A thrilling and heart-pounding experience awaits you!🔥#KA Teaser releasing Tomorrow at 11:03AM😍
1 Day To Go!⌛️#KAasKA @Kiran_Abbavaram
Directors: #Sujith & #Sandeep
Produced by: #ChintaGopalaKrishnaReddy @srichakraas
A @SamCSmusic Musical🥁#KiranAbbavaram… pic.twitter.com/1cdjDp7hcT— Ramesh Bala (@rameshlaus) July 14, 2024
Also Read: RAAYAN : ‘రాయన్’ ట్రైలర్ అప్డేట్.. వైరలవుతున్న పోస్టర్