MLA Anirudh : అరబిందో ఫార్మా కంపెనీని తగలబెడతా..జడ్చర్ల ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
కాలుష్యం నీటిని బయటకు వదిలితే పోలేపల్లి సెజ్‌లోని అరబిందో ఫార్మా కంపెనీని తగలబెడతానంటూ మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఉదయం 11 గంటలకు అరబిందో ఫార్మా కంపెనీని తగలబెడతానని ఆయన హెచ్చరించారు.
షేర్ చేయండి
Snake In Curry Puff : ఇదెందయ్యా..ఇది కర్రీ పఫ్ లో పాము పిల్ల.. షాక్ తో ఆ మహిళ ఏం చేసిందంటే..
ఒక మహిళ తింటున్న కర్రీ పఫ్‌లో ఏకంగా పాము బయటపడిన ఘటన కలకలం రేపింది. ఈ సంఘటన తెలంగాణలో మంగళవారం చోటుచేసుకుంది. జడ్చర్ల లోని శ్రీలక్ష్మి అయ్యంగారి బేకరీలో రెండు ఎగ్ పఫ్ లు, రెండు కర్రీ పఫ్ లు కొనుగోలు చేసిన మహిళలకు కర్రీ పఫ్ లో పాము పిల్ల కనిపించింది.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి