Karnataka: రైతును అవమానించిన షాపింగ్ మాల్ - ఏడు రోజులు క్లోజ్
రైతును అవమానించిన షాపింగ్ మాల్ సిబ్బందికి బుద్ధి చెప్పింది కర్ణాటక ప్రభుత్వం. ఏడు రోజులపాటూ మాల్‌ను మూసేయాలని ఆర్డర్ పాస్ చేసింది. ఎలాంటివారినైనా అవమానించే హక్కు ఎవరికీ లేదని గవర్నమెంట్ చెప్పింది.
/rtv/media/media_files/2025/10/11/school-2025-10-11-19-24-02.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-5-13.jpg)