Heart Tips: ఎండలో తిరగడం వల్ల గుండెకు కూడా ప్రమాదమా?
శరీరాన్ని చల్లగా ఉంచడానికి గుండె కష్టపడి పనిచేయవలసి ఉంటుంది. గుండెపోటు, స్ట్రోక్ లేదా ఇతర గుండె సమస్యల ప్రమాదం పెరుగుతుంది. అధిక వేడి గుండె ఆరోగ్యానికి మంచిది కాదని విశ్వవిద్యాలయ పరిశోధకులు అంటున్నారు.