Healthy Teeth: ఈ నాలుగు పండ్లు తింటే పచ్చని పళ్ళు తళతళ మెరుస్తాయి..?
చాలా మంది పళ్ళ పై పచ్చని మరకలు తొలగించడానికి ఖరీదైన ట్రీట్మెంట్స్ తీసుకుంటుంటారు. కానీ కేవలం 4 రకాల పండ్లతో మెరిసే దంతాలను పొందవచ్చని చెబుతున్నారు నిపుణులు. పుచ్చకాయ, బొప్పాయి, స్ట్రాబెర్రీ, పైనాపిల్. వీటిలోని మాలిక్ యాసిడ్ బ్లీచింగ్ ఏజెంట్గా పనిచేసి మెరిసే దంతాలకు సహాయపడుతుంది
/rtv/media/media_files/2025/04/16/pJ6vXXzYQGWgru2TH77W.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-25-5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Do-you-have-these-in-your-toothpaste.check-once-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Do-this-for-strong-teeth-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/If-everyone-does-not-brush-their-teeth-every-day-the-pain-in-the-teeth-and-gum-problems-will-be-more-common-jpg.webp)