Telangana Politics:బీఆర్ఎస్లోకి పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్
పీజేఆర్ కొడుకు, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఇంటికి మంత్రి హరీష్ రావు వెళ్ళారు. విష్ణుని కలిసి బీఆర్ఎస్ లోకి రావాలని ఆహ్వానించారు. నిన్న రాత్రి విష్ణువర్ధన్ తెలంగాణ సీఎం కేసీఆర్ను కూడా కలిశారు. ఈ నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు.
/rtv/media/media_files/2024/12/09/AuoBm9MWQ9lQAISj5f2b.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/pvr-jpg.webp)