Telangana News: ఖమ్మం జిల్లాలో దారుణం.. గురుకుల విద్యార్థులను ఎలుకలు కొరికిన వైనం.. వివరాలివే!
తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల బాలికల వసతి గృహంలో వరసగా ఏదో ఒక్క ఘటన జరుగుతూనే ఉంది. హైదరాబాద్లో అగ్ని ప్రమాదం మర్వకముందే ఖమ్మంలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. గురుకుల పాఠశాలలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవటంతో.. విద్యార్థులతో పాటు తల్లిదండ్రలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు
/rtv/media/media_files/2025/07/22/sexual-harassment-2025-07-22-13-33-45.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Rattle-of-mice-in-Vaira-Gurukula-Girls-Hostel-jpg.webp)