A-171 Horror: భార్యను కలవడానికి వెళ్తూ..తిరిగి రాని లోకాలకు గుజరాత్ మాజీ సీఎం రూపానీ
అహ్మదాబాద్ విమానం ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇందులో మొత్తం 265 మంది మృతి చెందారు. వీరిలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఆయన మరణాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ ధ్రువీకరించారు.
Hemanth Soren: ఇక ప్రజా సేవలోనే-హేమంత్ సోరెన్
ఐదు నెలల తర్వాత జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి జైలు నుంచి విడుదలయ్యారు. బెయిల్ మీద విడుదల అయిన సోరెన్ ఇక మీదట ప్రజా సేవలోనే గడుపుతానని చెప్పారు. తప్పు లేకపోయినా బలవంతంగా జైల్లో పెట్టారని..తనకు అండగా నిలిచిన పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.
Jharkhand: సుప్రీంకోర్టులో హేమంత్ సోరెన్‌కు ఎదురు దెబ్బ
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ ఆయన సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ విసయంలో తాము ఏమీ జోక్యం చేసుకోమని...హైకోర్టుకు వెళ్లాలని సుప్రీం చెప్పింది.
UP Ex Cm Akhilesh Yadav: గోడ దూకిన అఖిలేష్ యాదవ్..ఎందుకంటే!
లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ జయంతి సందర్భంగా లక్నోలోని జయప్రకాశ్ నారాయణ్ ఇంటర్నేషనల్ సెంటర్ లోనికి వెళ్లేందుకు అఖిలేష్ యాదవ్ తన అనుచరులతో కలిసి వచ్చారు. అయితే భవనం లోపల నిర్మాణ పనులు జరుగుతున్నాయని అక్కడి అధికారులు తెలిపారు. దాంతో లోపలికి వెళ్లడానికి అనుమతి ఇవ్వలేదు. దీంతో అఖిలేష్ యాదవ్ ప్రహారీ గోడ దూకి లోపలికి వెళ్లారు.