పెరగనున్న ఇంజినీరింగ్ ఫీజులు.. ఈ కాలేజీల్లో మీ పిల్లలున్నారా?
తెలంగాణలో వచ్చే అకాడమిక్ ఇయర్ (2025-2026)లో ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులు పెరగనున్నాయి. కొన్ని కాలేజీల్లో అయితే ఫీజులు ఏకంగా ఢబుల్ కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ అడ్మిషన్స్, ఫీజు రెగ్యులేషన్ కమిషన్ (TAFRC) ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.