Obesity: స్థూలకాయాన్ని తగ్గించుకుంటే అనేక వ్యాధులు నయమవుతాయి.. ఎలాగంటే?
ఊబకాయం పెరగడానికి ప్రధాన కారణం సరైన ఆహారపు అలవాట్లు, జీవనశైలి అని నిపుణులు చెబుతున్నారు. అధిక కొవ్వు ఉన్న ఆహారాన్ని తింటే చాలా కేలరీలు శరీరంలోకి చేరి ఊబకాయం పెరుగుతుంది. జీర్ణక్రియకు సంబంధించి, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి.
/rtv/media/media_files/2025/05/23/taKLi6JPJO60hJJSDHjP.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Reducing-obesity-can-cure-many-diseases.jpg)