Leo: ఒక్క పోస్టర్.. వంద వివాదాలు లియో
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ లియో. సౌత్ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఎందుకంటే, లోకేష్ కనగరాజ్ లాంటి దర్శకుడి నుంచి వస్తున్న మూవీ కాబట్టి.

దర్శకుడు రాజమౌళి పెట్టిన ట్వీట్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది. మేడ్ ఇన్ ఇండియా అనే సేరుతో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ రాజమౌళి సమర్పణలో రాబోతోందని ప్రకటించారు.
నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా భగవంత్ కేసరి. భారీ బడ్జెట్ తో షైన్ స్క్రీన్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఈ సినిమా విడుదల ఆగిపోతుంది అనుకున్నారు అంతా. కానీ అలాంటిదేమీ లేదని అనుకున్న టైమ్ కే వచ్చేస్తామని చెపపారు మూవీ మేకర్స్.
ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీయార్ నటిస్తున్న మూవీ దేవర. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ను ప్రకటించారుమూవీ మేకర్స్. 2024 ఏప్రిల్ 5 దేవర మూవీని రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేశారు.