ఆ నిర్మాత అడిగిన బడ్జెట్ ఇవ్వలేదు.. చాలా బాధేసింది : డైరెక్టర్ బాబీ
డైరెక్టర్ బాబీ తాజా ఇంటర్వ్యూలో ఓ సినిమా విషయంలో తాను చాలా బాదపడ్డానని అన్నారు. సినిమా పేరు బయటపెట్టకుండా తాను తీసిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందని, కానీ ఆ సినిమాకు కావాల్సిన బడ్జెట్ నిర్మాత ఇవ్వలేదని చెప్పారు.ఆ సమయంలో చాలా బాధేసిందని తెలిపారు.
By Anil Kumar 25 Dec 2024
షేర్ చేయండి
Ravi Teja : 'పవర్' కాంబో రిపీట్.. రవితేజతో బాబీ, ముచ్చటగా మూడోసారి..!
డైరెక్టర్ బాబీ బాలయ్య సినిమా తర్వాత రవితేజతో చేయి కలుపనున్నారట. పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమా నిర్మించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతుందని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది.
By Anil Kumar 14 Jul 2024
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి