Konda Surekha : వారం రోజులుగా డెంగీతో బాధపడుతున్నా.. అర్థం చేసుకోండి: కొండా సురేఖ
అటవీ, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గత వారం రోజులుగా డెంగీ జ్వరంతో బాధపడుతున్నారు. ఇందుకు సంబంధించి తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. డెంగీ ఫీవర్తో ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల ప్రజల మధ్యకు రాలేకపోతున్నానని.. తన పరిస్థితిని అర్థం చేసుకుటారని ఆశిస్తున్నట్లు చెప్పారు.
/rtv/media/media_files/2025/08/05/dengue-fever-symptoms-2025-08-05-11-50-57.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Konda-surekha-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/green-leaves-jpg.webp)