లైఫ్ స్టైల్ Deepavali: దీపావళిని జాగ్రత్తగా జరుపుకోవాలనుకుంటున్నారా..అయితే ఈ టిప్స్ ఫాలో అయిపోండి! టపాసులు కాల్చే సమయంలో కచ్చితంగా కళ్లద్దాలు ధరించడం చాలా బెటర్. దీని వల్ల కళ్లకు సేఫ్టీ ఉంటుంది. పెద్దవాళ్లే కాదు..పిల్లలకు కూడా కళ్లజోళ్లు పెట్టాలి. By Bhavana 12 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ దీపావళి రోజు ఆ దిక్కున దీపం పెడితే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే! దీపావళి రోజున దక్షిణ దిశలో దీపం వెలిగించడం అంత మంచిది కాదు. ఈ దిక్కును యమధర్మ రాజు దిక్కుగా వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ దిక్కున దీపం వెలిగిస్తే జీవితంలో లేనిపోని కష్టాలు వచ్చి చేరాతాయని పండితులు వివరిస్తున్నారు. By Bhavana 12 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Dipavali: దీపావళి నాడు లక్ష్మీ పూజలో ఈ చిట్కాలు పాటిస్తే చాలు..మీకు డబ్బే..డబ్బు! దీపావళి లక్ష్మీ పూజ సమయంలో అమ్మవారికి 11 పసుపు గవ్వలను సమర్పించాలి. పూజ చేసిన తరువాత ఈ గవ్వలను ఎర్రటి గుడ్డలో కట్టి, అల్మారాలో భద్రంగా ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. By Bhavana 12 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Deepawali: దీపావళి నాడు తప్పక పాటించాల్సిన ఆచారాలు ఇవే: చాగంటి కోటేశ్వరరావు పండుగ అనేది తన కోసం మాత్రమే కాదు..అందరి కోసం. కాబట్టి పాటించే నియమాలు అన్ని కూడా తన అభ్యున్నతితో పాటు..సమాజ అభ్యున్నతికి పాటు పడాలి. By Bhavana 12 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ దీపావళి పండుగకు అభ్యంగన స్నానం వల్ల కలిగే లాభాలు మీకు తెలుసా? ఉదయాన్నే నిద్రలేచి సూర్యోదయానికి ముందే అభ్యంగన స్నానం చేసి దీపావళి పండుగ నాడు స్వామిని ఆరాధించడం మంచిది. అభ్యంగన స్నానం చేయడం వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన, కాలుష్య కారకాలు, టాక్సిన్స్, మృతకణాలు తొలగిపోతాయి By Bhoomi 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ diwali: దీపావళి రోజున కొత్త చీపురుతో ఇలా చేస్తే కోటీశ్వరులు అవుతారు! దీపావళి నాడు కొత్త చీపురు కొంటే ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటామని చాలా మంది నమ్మకం. చీపురును నిత్యం ఇంట్లో లక్ష్మీ దేవి స్వరూపంగా భావిస్తారు. By Bhavana 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు దీపావళి పండుగ వేళ ఉచితంగా మద్యం, పటాకులు..ఎక్కడో తెలుసా! తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటర్లను ఆకర్షించేందుకు రామగుండానికి చెందిన కొంత మంది అభ్యర్థులు ఉచితంగా టపాసులు, మద్యం అందిస్తున్నట్లు సమాచారం. By Bhavana 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu దీపావళి రోజున ఎన్ని దీపాలు వెలిగించాలో తెలుసా..అవి ఎక్కడ ఉంచాలంటే! దీపావళి పండగ నాడు 13 దీపాలను వెలిగించాలని పండితులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఇంటికి ఎంతో శ్రేష్ఠమని వారు సూచిస్తున్నారు. By Bhavana 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Diwali Holiday Cancelled: ఎన్నికల కమిషన్ షాకింగ్ నిర్ణయం.. దీపావళి సెలవు రద్దు! తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. దీపావళి సెలవును సోమవారం నాడు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. By Bhavana 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn