Rahul Gandhi : రాహుల్ గాంధీకి బిగ్ షాక్..యూపీ కోర్టు సమన్లు!
రాహుల్ గాంధీకి లక్నో ప్రజాప్రతినిధుల కోర్టు తాజాగా సమన్లు పంపింది. దేశవ్యాప్తంగా రాహుల్ చేసిన భారత్ జోడో యాత్ర సందర్భంగా భారత సైన్యంపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి లక్నో కోర్టు ఈ సమన్లు జారీ చేసింది. మార్చి నెలలో కోర్టు ముందు హాజరు కావాలని పేర్కొంది.
/rtv/media/media_files/2025/07/15/rahul-gandhi-2025-07-15-17-48-32.jpg)
/rtv/media/media_files/2025/02/12/v5HIKPlmWBfBiS5KsJ4f.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/rahul-bharat-yatra-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet-80-jpg.webp)