Lose Belly Fat : ఈ బెల్లి ఫ్యాట్ ఎక్సర్‌సైజ్‌తో మీ కొవ్వు ఇట్టే కరిగిపోతుంది.. ట్రై చేయండి!
సింపుల్ ఎక్సర్‌సైజ్‌లతో బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవచ్చు. బైస్కిల్, ఎరోబిక్స్, రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటివి బెల్లీ ఫ్యాట్‌ను తగ్గిస్తాయి. వీటిని రెగ్యూలర్‌గా చేస్తూహెల్తీ డైట్ తీసుకుంటే పొట్ట కొవ్వు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.