రాజగోపాల్ రెడ్డి ట్వీట్ పై బీర్ల ఐలయ్య కామెంట్స్.. | MLA Beerla Ilaiah Comments On Raja Gopal Reddy
యాదాద్రి లక్ష్మినరసింహ ఆలయంలో భక్తలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య అధికారును ఆదేశించారు. ఈ మేరకు ఆలయ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.