Bastar : ఎన్ కౌంటర్ లో మృతి చెందిన వారిని గుర్తించిన అధికారులు!
ఎన్ కౌంటర్ లో మృతి చెందిన 29 మంది మావోయిస్టులను పోలీసులు గుర్తించారు. వారిలో తెలంగాణకు చెందిన ముఖ్యనేతలు శంకర్, లలిత, సుజాత ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు.శంకర్ స్వగ్రామం చల్లగరిగె, చిట్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లా .
/rtv/media/media_files/2024/12/13/Ea0WzGC6QOP3CqDCybQ6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/encounter-jpg.webp)