Pranita Subhash : రెండో సారి తల్లి కాబోతున్న 'పవన్' హీరోయిన్.. వైరల్ అవుతున్న బేబీ బంప్ ఫొటోలు!
హీరోయిన్ ప్రణీత సుభాష్ మరోసారి తల్లి కాబోతున్నారు. ఈ గుడ్ న్యూస్ ను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తన ఇన్స్టాగ్రామ్ లో బేబీ బంప్ ఫోటోలను షేర్ చేస్తూ..‘రౌండ్ 2.. ఈ దుస్తులు ఇప్పుడిక సరిపోవు’ అని క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్గా మారింది.