సొట్ట బుగ్గల చిన్నది తాప్సీ తన లవ్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. పంజాబీకి చెందిన ఈ బ్యూటీ తెలుగు, తమిల్ లోనూ పలు సినిమాలు చేసి అలరించింది. అయితే కొంతకాలానికి టాలీవుడ్ లో అవకాశాలు లేక బాలీవుడ్ చెక్కేసిన నటి.. వరుస సినిమాలతో దూసుకుపోతుంది. లేడీ ఓరియంటెడ్ మూవీస్ తోపాటు స్టార్ హీరోల సరసన నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటోంది. ఈ క్రమంలోనే రీసెంట్ గా వచ్చిన షారుఖ్ మూవీ ‘DUNKI’లో ఓ కీలక పాత్రలో మెరిసిన ఆమె సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కెరీర్ అండ్ పలు పర్సనల్ విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంది.
పూర్తిగా చదవండి..తొమ్మిదొవ తరగతిలోనే అతనితో ప్రేమలో పడ్డాను.. ఇంకా మరిచిపోలేకపోతున్నా: తాప్సీ
స్టార్ నటి తాప్సీ పన్నూ తన ఫస్ట్ లవ్ ఫెయిల్యూర్ గురించి ఓపెన్ అయింది. తొమ్మిదో తరగతిలో సీనియర్ అబ్బాయితో ప్రేమలో పడ్డానని చెప్పింది. కానీ చదువు డిస్ట్రబ్ అవుతుందని అతను కొన్నాళ్లకు బ్రేకప్ చెప్పాడని, ప్రేమ, ఆకర్షణకు తేడా తెలియక తాను చాలా రోజులు బాధ పడ్డానని తెలిపింది.
Translate this News: