Taapsee: షారుఖ్ రియల్ క్యారెక్టర్ బయటపెట్టిన తాప్సీ.. అలా అనుకోలేదంటూ
నటుడు షారుఖ్ ఖాన్ క్యారెక్టర్ పై నటి తాప్సీ పన్నూ ప్రశంసలు కురిపించింది. షారుఖ్ సరసన నటిస్తానని ఎప్పుడూ ఊహించలేదు. ఆయనతో పనిచేయడం వల్ల గొప్ప అనుభూతిపొందాను. షారుఖ్ జీవితంలో జరిగిన అన్నీ సంఘటనలు నాతో పంచుకున్నారంటూ చెప్పుకొచ్చింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-63-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-79-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/44-jpg.webp)