ఓవైపు బాంబులతో గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ మరోవైపు సిరియాపైనా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఐదు రోజుల క్రితం (జున్ 9) సిరియాలోని బనియాస్ నగరానికి సమీపంలో ఉన్న సైట్‌ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దళాలు వైమానిక దాడులు చేసిన విషయం తెలిసిందే. ఆ దెబ్బ నుంచి సిరియా ఇంకా కోలుకోకముందే మరోసారి ఇజ్రాయెల్ సైనికులు రెచ్చిపోయారు. సిరియా రాజధాని డమాస్కస్‌లో ఇజ్రాయెల్ క్షిపణి దాడులు చేసింది.
పూర్తిగా చదవండి..Syria: సిరియాపై ఆగని ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. మరో పేద దేశంపై ప్రతాపం!
సిరియాపై ఇజ్రాయెల్ దాడులను ఆపడంలేదు. ఓవైపు గాజాపై బాంబుల వర్షం కురిపిస్తున్న ఇజ్రాయెల్ సైన్యం ఇటు సిరియాపైనా దాడులు కొనసాగిస్తోంది. డమాస్కస్‌లోని సైనిక ప్రదేశాలపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఒక సిరియన్ సైనికుడు మరణించాడు.
Translate this News: