Paris Olympics: శరణార్ధి నుంచి పారిస్ ఒలింపిక్స్ వరకూ..స్విమ్మర్ యుస్రా జర్నీ
పుట్టి పెరిగింది ఒక కల్లోలత ప్రాంతంలో..ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వేరే దేశానికి వచ్చింది. అది కూడా సముద్రాన్ని ఈదుకుంటూ. శరణార్ధులుగా బెర్లిన్ చేరుకుంది. అక్కడ శరణార్దుల కోసం ఐఓసీ ప్రత్యేక జట్టుకు ఎంపిక అయి ఒలింపిక్స్లో పాల్గొంటున్న యుస్రా మర్దిని జర్నీ అందరికీ ఆదర్శప్రాయం.