New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-78-jpg.webp)
SRH Vs LSG: సొంత గడ్డపై హైదరాబాద్ దుమ్మురేపింది. లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్ లో 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లఖ్‌నవూ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని కేవలం 9.4 ఓవర్లలోనే ఛేదించి ఔరా అనిపించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (75 నాటౌట్ 28 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లు), ట్రావిస్ హెడ్ (89 నాటౌట్; 30 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లు)లు లక్నో బౌలర్లను ఊచకోత కోశారు. ఈ విక్టరీతో సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చుకుంది.
Also Read: ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ పదవికి శామ్ పిట్రోడా రాజీనామా
తాజా కథనాలు