Roshan Kanakala Bubblegum First Look: ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల (Rajiv Kanakala), స్టార్ యాంకర్ సుమ(Anchor Suma) దంపతుల కుమారుడు రోషన్ కనకాల (Roshan Kanakala) ‘బబుల్గమ్’ (Bubblegum)మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అగ్రశ్రేణి దర్శకుడు రాజమౌళి (Rajamouli) ఈ సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ ను విడుదల చేశారు. రోషన్ కు ఆల్ ది బెస్ట్ తెలుపుతూ రాజమౌళి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ చుసిన నెటిజన్లు సుమ కనకాల కుమారుడికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Roshan Kanakala: స్టార్ యాంకర్ సుమ కుమారుడి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్..!
ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల, స్టార్ యాంకర్ సుమ దంపతుల కుమారుడు రోషన్ 'బబుల్గమ్' మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తూ టైటిల్ రివీల్ చేశారు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. సోషల్ మీడియా ద్వారా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ రిలీజ్ చేశారు. దీంతో ఈ ట్వీట్ చుసిన నెటిజన్లు సుమ కనకాల కుమారుడికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
Translate this News: