Anchor Suma: ఏంటి సుమ నువ్వు కూడా ఇలా చేస్తావా?: నెటిజెన్ల ఫైర్!
తన కుమారుడి సినిమా ప్రమోషన్ కోసం ఢీషోకు వెళ్లిన సుమ.. డ్యాన్స్ చేసే క్రమంలో హైపర్ ఆది ముఖంపై పొరపాటున ఊయడం నెటిజెన్ల ఆగ్రహానికి గురవుతోంది. సుమ లాంటి సీనియర్ యాంకర్ ఇలాంటి సిల్లీ పనులు చేయడం సరికాదన్న భావం నెటిజన్ల నుంచి వ్యక్తం అవుతోంది.