Suma Kanakala's: యాంకర్ సుమకు చిరంజీవి అదిరిపోయే గిఫ్ట్..!
ప్రముఖ యాంకర్ సుమ కనకాల కుమారుడు రోషన్ కనకాల ‘బబుల్గమ్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ‘బబుల్గమ్’ సినిమాలోని సెకండ్ సాంగ్ 'Izzat' వీడియోను మెగాస్టార్ చిరంజీవి నవంబర్ 23 న లాంచ్ చేయనున్నారు.