Sudheer Babu: ప్రభాస్ ముందు మీరు బచ్చాలు..! బాలీవుడ్ నటుడికి ఇచ్చిపడేసిన సుధీర్
నటుడు అర్షద్ వర్షీ ప్రభాస్‌ను ‘జోకర్’ అంటూ చేసిన వ్యాఖ్యలపై హీరో సుధీర్ బాబు రియాక్ట్ అయ్యారు. నిర్మాణాత్మకమైన విమర్శలు పర్వాలేదు కానీ నోటికి వచ్చింది మాట్లాడడం సరికాదని ఫైర్ అయ్యారు. అయినా, ఇలాంటి చిల్లర విమర్శలను పట్టించుకునే స్థాయి ప్రభాస్ ది కాదన్నారు.
Sudheer Babu: ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ కల్కి చిత్రంలో ప్రభాస్ లుక్ జోకర్ జోకర్ లా అనిపించిందని చేసిన వ్యాఖ్యలు తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేకెత్తిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సెలెబ్రెటీలు సైతం దీనిపై సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ స్పందిస్తున్నారు. తాజాగా హీరో సుదీర్ బాబు అర్షద్ వార్సీ వ్యాఖ్యలకు రియాక్ట్ అయ్యారు. ఆయన మాటలను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
సుదీర్ బాబు
"నిర్మాణాత్మకంగా విమర్శించడం ఫర్వాలేదు కానీ.. నోటికి వచ్చింది మాట్లాడితే అది విమర్శ అవ్వదు. అర్షద్ వార్సీలో వృత్తి నైపుణ్యం లోపిస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. అయినా ఇలాంటి చిల్లర విమర్శలను పట్టించుకునే స్థాయి ప్రభాస్ ది కాదని కౌంటర్ ఇచ్చారు."
It's okay to criticize constructively but it's never okay to bad-mouth. Never expected the absence of professionalism from Arshad Warsi. Prabhas's stature is too big for comments coming from small minds..
Sudheer Babu: ప్రభాస్ ముందు మీరు బచ్చాలు..! బాలీవుడ్ నటుడికి ఇచ్చిపడేసిన సుధీర్
నటుడు అర్షద్ వర్షీ ప్రభాస్‌ను ‘జోకర్’ అంటూ చేసిన వ్యాఖ్యలపై హీరో సుధీర్ బాబు రియాక్ట్ అయ్యారు. నిర్మాణాత్మకమైన విమర్శలు పర్వాలేదు కానీ నోటికి వచ్చింది మాట్లాడడం సరికాదని ఫైర్ అయ్యారు. అయినా, ఇలాంటి చిల్లర విమర్శలను పట్టించుకునే స్థాయి ప్రభాస్ ది కాదన్నారు.
Sudheer Babu: ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ కల్కి చిత్రంలో ప్రభాస్ లుక్ జోకర్ జోకర్ లా అనిపించిందని చేసిన వ్యాఖ్యలు తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేకెత్తిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సెలెబ్రెటీలు సైతం దీనిపై సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ స్పందిస్తున్నారు. తాజాగా హీరో సుదీర్ బాబు అర్షద్ వార్సీ వ్యాఖ్యలకు రియాక్ట్ అయ్యారు. ఆయన మాటలను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
సుదీర్ బాబు
"నిర్మాణాత్మకంగా విమర్శించడం ఫర్వాలేదు కానీ.. నోటికి వచ్చింది మాట్లాడితే అది విమర్శ అవ్వదు. అర్షద్ వార్సీలో వృత్తి నైపుణ్యం లోపిస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. అయినా ఇలాంటి చిల్లర విమర్శలను పట్టించుకునే స్థాయి ప్రభాస్ ది కాదని కౌంటర్ ఇచ్చారు."
Also Read: SKN : గుర్తింపు కోసమే ప్రభాస్ పై అలాంటి కామెంట్స్ చేశాడు : 'బేబీ' నిర్మాత - Rtvlive.com