VC. Sajjanar : ఆర్టీసీ సిబ్బందిపై దాడి.. సజ్జనార్ సీరియస్.. హిస్టరీ షీట్స్ ఓపెన్! ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే ఇకపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎండీ వీసీ.సజ్జనార్ అన్నారు. వికారాబాద్ పరిధిలోని ఆర్టీసీ డ్రైవర్ రాములును కొట్టిన వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందుతులపై హిస్టరీ షీట్స్ తెరుస్తామని హెచ్చరించారు. By srinivas 22 Apr 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి TS RTC : వికారాబాద్ పరిధిలోని ఆర్టీసీ డ్రైవర్ రాములుపై జరిగిన దాడిపై టీఆస్‌ఆర్టీసీ ఎండీ వీసీ.సజ్జనార్(VC Sajjanar) ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సిబ్బందిపై దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిందుతులపై హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తామని హెచ్చరించారు. ప్రజల మధ్య విధులు నిర్వర్తించే #TSRTC సిబ్బందిపై దాడులకు పాల్పడితే తీవ్రమైన కఠిన చర్యలుంటాయి. నిబద్దత, క్రమశిక్షణతో డ్యూటీ చేస్తోన్న వారిపై దౌర్జన్యం చేయడం బాధాకరం. పోలీస్ శాఖ సహకారంతో నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తాం. వారిపై హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తాం. #TSRTC సిబ్బంది… https://t.co/yEhAbN2ALJ — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) April 22, 2024 ఇది కూడా చదవండి: Ration cards: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయి! దౌర్జన్యం చేయడం బాధాకరం.. ఈ మేరకు ప్రజలకోసం నిబద్దత, క్రమశిక్షణతో డ్యూటీ చేస్తున్న వారిపై దౌర్జన్యం చేయడం బాధాకరం. విధులు నిర్వర్తించే టీఆస్‌ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే తీవ్రమైన కఠిన చర్యలుంటాయి. పోలీస్ శాఖ సహకారంతో నిందితులకు కఠిన శిక్షలు పడేలా చేస్తాం. టీఆస్‌ఆర్టీసీ సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతిసే, మనోవేదనకు గురిచేసే ఇలాంటి దాడులను యాజమాన్యం ఏమాత్రం సహించబోదు. డ్రైవర్ రాములుపై జరిగిన దాడి అంశంలో కేసు నమోదు చేయడం జరిగింది. #Breaking *Vikarabad* Buses stalled at Vikarabad RTC Depot... Around 45 private buses were stopped in protest due to the attack on the driver.@newstapTweets @tsrtcmdoffice @SajjanarVC — Saye Sekhar Angara (@sayesekhar) April 22, 2024 #telangana #tsrtc #vc-sajjanar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి