Stree 2 Movie : బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న 'స్త్రీ 2'.. పది రోజుల్లోనే అన్ని వందల కోట్లా?
శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావ్ ప్రధాన పాత్రల్లో నటించిన'స్త్రీ 2' మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. కేవలం పది రోజుల్లోనే రూ.500 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ సక్సెస్ పై డైరెక్టర్ అమర్ కౌశిక్ ఆనందం వ్యక్తం చేస్తూ.. సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదని అన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-7-23.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-7-19.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-23-6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-16T121202.193.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-21-5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-06T170641.854.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-49-5.jpg)