Stock Market Today: దేశీయ మార్కెట్ల లాభాలు ఒక్కరోజు ముచ్చటలా అయింది. నిన్న లాభాల్లో కొనసాగినా…అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాల ప్రభావంతో ఈరోజు నష్టాలతో మొదలయ్యాయి. ఇజ్రాయెల్- హమాస్ (Israel – Hamas) ఉద్రిక్తతలు మరింత పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఉదయం 9.30 గంటలకు సెన్సెక్స్ (Sensex) 102 పాయింట్లతో 66,325 దగ్గర, నిఫ్టీ (Nifty) 18 పాయింట్లు నష్టపోయి 19,792 దగ్గర కొనసాగుతోంది. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.22 దగ్గర ప్రారంభమైంది.
పూర్తిగా చదవండి..Stock Market Today :మళ్ళీ డౌన్లోకి వచ్చేసిన స్టాక్ మార్కెట్స్
మొన్న లాభాలతో ముగించి నిన్నంతా లాభాల్లో కొనసాగిన దేశీ మార్కెట్లు ఈరోజు మళ్ళీ నష్టాలతో మొదలయ్యాయి. ఉదయం 9.30 గంటలకు సెన్సెక్స్ 102 పాయింట్లతో 66,325 దగ్గర, నిఫ్టీ 18 పాయింట్లు నష్టపోయి 19,792 దగ్గర కొనసాగుతోంది.
Translate this News: