రెండు పెద్ద టోర్నీల ముందు పాకిస్థాన్‌కు షాక్ తగిలిందా..? ఆ ప్లేయర్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఎందుకు ప్రకటించాడు. గత వర్డల్ కప్‌లో ఆడిన ఆనుభవం ఉన్న ఈ ఆటగాడు తనంతట తానే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడా.. లేక బలవంతంగా రిటైర్ అయ్యేలా చేశారా..? వరల్డ్ కప్ ముందు పాక్‌కు ఇది పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పవచ్చా.?
పూర్తిగా చదవండి..Wahab Riaz: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన స్టార్ ప్లేయర్
వన్డే వరల్డ్ కప్ ముందు పాకిస్థాన్ టీమ్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ ఈ టీమ్ ఫాస్ట్ బౌలర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఆ క్రికెటర్ రిటైర్మెంట్ కావడంతో పాక్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పలు రకాలుగా స్పందిస్తున్నారు.
Translate this News: