Rajinikanth: సూపర్ స్టార్ రజినీ 'హుకుం'.. వైరలవుతున్న అప్డేట్

సూపర్ స్టార్ రజినీ కాంత్ రీసెంట్ బ్లాక్ బస్టర్ జైలర్. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందనే ప్రచారం నెట్టింట జోరుగా వినిపిస్తోంది. అయితే తాజాగా ఈ సీక్వెల్ కోసం 'హుకుం' అనే పేరును పరిశీలిస్తున్నట్లు మరో అప్డేట్ వైరలవుతోంది. 'జైలర్ 2' అని కూడా ప్రాచుర్యంలో ఉన్నట్లు సమాచారం.

Rajinikanth: సూపర్ స్టార్ రజినీ 'హుకుం'.. వైరలవుతున్న అప్డేట్
New Update

Rajinikanth's Jailer 2 To Be Titled Hukum: సూపర్ స్టార్ రజినీ కాంత్ రీసెంట్ బ్లాక్ బస్టర్ జైలర్. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందనే ప్రచారం నెట్టింట జోరుగా వినిపిస్తోంది. అయితే తాజాగా ఈ సీక్వెల్ కోసం 'హుకుం' అనే పేరును పరిశీలిస్తున్నట్లు మరో అప్డేట్ వైరలవుతోంది. 'జైలర్ 2' అని కూడా ప్రాచుర్యంలో ఉన్నట్లు సమాచారం.

Also Read: Kriti Sanon: హీరోలు పోటుగాళ్లేమీ కాదు.. వాళ్లు లేకపోతే సినిమా హిట్ కాదా? ఇండస్ట్రీలో కృతి దుమారం!

#jailer-movie #rajinikanth
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe