New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-13T101731.538-jpg.webp)
Rajinikanth's Jailer 2 To Be Titled Hukum: సూపర్ స్టార్ రజినీ కాంత్ రీసెంట్ బ్లాక్ బస్టర్ జైలర్. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందనే ప్రచారం నెట్టింట జోరుగా వినిపిస్తోంది. అయితే తాజాగా ఈ సీక్వెల్ కోసం 'హుకుం' అనే పేరును పరిశీలిస్తున్నట్లు మరో అప్డేట్ వైరలవుతోంది. 'జైలర్ 2' అని కూడా ప్రాచుర్యంలో ఉన్నట్లు సమాచారం.