/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-11T190123.089-jpg.webp)
Lucky Baskhar: స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘లక్కీ భాస్కర్’. తాజాగా ఈ మూవీ టీజర్ ను తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో దుల్కర్ సాధారణ బ్యాంక్ ఉద్యోగి పాత్రలో కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. టీజర్ పై మీరు ఓ లుక్కేయండి.
A Common... Middle Class… Indian Man! 💰
Dive into the extra-ordinary world of #LuckyBaskhar! 🏦💥#LuckyBaskharTeaser ▶️ https://t.co/PIYHj0ojpJ@dulQuer #VenkyAtluri @gvprakash @Meenakshiioffl @vamsi84 @NimishRavi @NavinNooli @Banglan16034849 #SaiSoujanya @SitharaEnts… pic.twitter.com/zqCP1QLpjO
— Sithara Entertainments (@SitharaEnts) April 11, 2024
Also Read: GOAT Movie: విజయ్ ‘GOAT’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. వైరలవుతున్న పోస్టర్