Lucky Baskhar: దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్' టీజర్ అప్డేట్.. వైరలవుతున్న లుక్
స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘లక్కీ భాస్కర్’. తాజాగా ఈ మూవీ టీజర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. లక్కీ భాస్కర్ ఎక్స్ట్రా ఆర్డినరీ ప్రపంచంలోకి వెళ్లేందుకు రెడీగా ఉన్నారా..? అంటూ టీజర్ డేట్ ను రివీల్ చేశారు. ఏప్రిల్ 11న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-11T190123.089-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-10T191121.927-jpg.webp)