Srisailam : శ్రీశైలం జలాశయం 10 గేట్లు 20 అడుగులు ఎత్తి నీటి విడుదల

శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. ఈ క్రమంలో 10 గేట్లు 20 అడుగులు ఎత్తి నీటి విడుదల చేశారు అధికారులు. స్పిల్‌ వే ద్వారా 4.64 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలానికి 4.55 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.

Srisailam: శ్రీశైలం దగ్గర కృష్ణమ్మ పరవళ్లు.. గేట్లు ఎత్తిన అధికారులు!
New Update

Srisailam Reservoir : శ్రీశైలం (Srisailam) జలాశయానికి వరద (Flood) కొనసాగుతోంది. ఈ క్రమంలో 10 గేట్లు 20 అడుగులు ఎత్తి నీటి విడుదల చేశారు అధికారులు. స్పిల్‌ వే ద్వారా 4.64 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలానికి 4.55 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.

* శ్రీశైలం జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు.
* శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 883.8 అడుగులు.
* శ్రీశైలం జలాశయం గరిష్ఠ నీటినిల్వ 215.8 టీఎంసీలు.
* శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటినిల్వ 204.7 టీఎంసీలు.
* శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్‌ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుదుత్పత్తి.
* విద్యుదుత్పత్తి చేసి 61,761 క్యూసెక్కులు సాగర్‌కు విడుదల చేస్తున్నారు.

Also Read : అమరావతిలో పర్యటించనున్న ఐఐటీ మద్రాస్‌ బృందం

#andhra-pradesh #flood #srisailam-reservoir
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe