Srisailam: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతోన్న వరద ప్రవాహం.. తెరుచుకోనున్న గేట్లు..! శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేసి నాగార్జునసాగర్‌కు 57,300 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి ఇలాగే కొనసాగితే ఇవాళ లేదంటే రేపు శ్రీశైలం గేట్లు ఎత్తే అవకాశం ఉంది. By Jyoshna Sappogula 27 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ కర్నూలు New Update షేర్ చేయండి Srisailam Dam: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలానికి 3,40,902 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదయింది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా.. ప్రస్తుతం నీటిమట్టం 864 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215 TMCలు ఉండగా.. ప్రస్తుతం నీటి నిల్వ 118. TMCల వద్ద ఉంది. కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేసి.. నాగార్జునసాగర్‌కు (Nagarjuna Sagar) 57,289 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి ఇలాగే కొనసాగితే ఇవాళ లేదంటే..రేపు శ్రీశైలం గేట్లు ఎత్తే అవకాశం ఉందని తెలుస్తోంది. Also Read: కవిత, కేజ్రీవాల్ ఉన్న జైలులో కొట్టుకున్న ఖైదీలు #ap-news #nagarjuna-sagar #srisailam-project మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి