/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-03T155632.111.jpg)
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై RTV పోస్ట్‌పోల్ స్డడీలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మొత్తం అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గెలిచే అభ్యర్థులు వీళ్లే.
1. ఇచ్చాపురం: టీడీపీ అభ్యర్థి బెందాళం అశోక్
2. పలాస : టీడీ అభ్యర్థి గౌతు శిరీష
3. టెక్కలి: టీడీపీ అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు
4. పాతపట్నం: టీడీపీ అభ్యర్థి మామిడి గోవిందరావు
5. శ్రీకాకుళం: టీడీపీ అభ్యర్థి గొండు శంకర్
6. ఆమదాలవలస: టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్
7. ఎచ్చెర్ల: వైసీపీ అభ్యర్థి గొర్లె కిరణ్‌కుమార్
8. నరసన్నపేట: వైసీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్
9. రాజాం: టీడీపీ అభ్యర్థి కోండ్రు మురళి
10. పాలకొండ: వైసీపీ అభ్యర్థి విశ్వసరాయి కళావతి
మొత్తంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ - 07, వైసీపీ 03 స్థానాల్లో గెలవనున్నాయి.