BJP Birlangi : పార్టీ అధినేతల్లో మాత్రమే పొత్తు.. ఇక్కడ లేదు.. బిర్లంగి ఉమామహేశ్వరరావు కీలక వ్యాఖ్యలు..!
టీడీపీ పొత్తు ధర్మాన్ని పాటించలేదంటున్నారు శ్రీకాకుళం బీజేపీ జిల్లా అధ్యక్షులు బిర్లంగి ఉమామహేశ్వరరావు. పార్లమెంటరీ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో బీజేపీకి అవకాశం రాలేదన్నారు. పార్టీ అధినేతల్లో పొత్తు తప్ప క్షేత్ర స్థాయిలో కేడర్ లో పొత్తు లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
BJP Birlangi Uma Maheswara Rao : శ్రీకాకుళం(Srikakulam) జిల్లా బీజేపీ(BJP) పార్టీ అధ్యక్షులు బిర్లంగి ఉమామహేశ్వరరావు(BirlangiUma Maheswara Rao)RTVతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ(TDP) పొత్తు ధర్మాన్ని పాటించలేదని ఆరోపించారు. పార్టీ అధినేతల్లో పొత్తు తప్ప.. క్షేత్ర స్థాయిలో కేడర్ లో పొత్తు లేదని పేర్కొన్నారు. శ్రీకాకుళం పార్లమెంటరీ పరిధిలోని ఏడు నియోజకవర్గంల్లో బీజేపీకి అవకాశం రాలేదని కామెంట్స్ చేశారు. బీజేపీకి ఓటు బ్యాంకు లేదు అని టీడీపీ అనడం బాదాకరమన్నారు. ఇప్పటికైనా ఎంపీ కింజరాపు ఎర్రన్నాయుడు 7 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం ఇవ్వాలని కోరారు. పొత్తు ధర్మాన్ని పాటిస్తే వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ తధ్యమని అంటున్నారు.
BJP Birlangi : పార్టీ అధినేతల్లో మాత్రమే పొత్తు.. ఇక్కడ లేదు.. బిర్లంగి ఉమామహేశ్వరరావు కీలక వ్యాఖ్యలు..!
టీడీపీ పొత్తు ధర్మాన్ని పాటించలేదంటున్నారు శ్రీకాకుళం బీజేపీ జిల్లా అధ్యక్షులు బిర్లంగి ఉమామహేశ్వరరావు. పార్లమెంటరీ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో బీజేపీకి అవకాశం రాలేదన్నారు. పార్టీ అధినేతల్లో పొత్తు తప్ప క్షేత్ర స్థాయిలో కేడర్ లో పొత్తు లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
BJP Birlangi Uma Maheswara Rao : శ్రీకాకుళం(Srikakulam) జిల్లా బీజేపీ(BJP) పార్టీ అధ్యక్షులు బిర్లంగి ఉమామహేశ్వరరావు(Birlangi Uma Maheswara Rao) RTVతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ(TDP) పొత్తు ధర్మాన్ని పాటించలేదని ఆరోపించారు. పార్టీ అధినేతల్లో పొత్తు తప్ప.. క్షేత్ర స్థాయిలో కేడర్ లో పొత్తు లేదని పేర్కొన్నారు. శ్రీకాకుళం పార్లమెంటరీ పరిధిలోని ఏడు నియోజకవర్గంల్లో బీజేపీకి అవకాశం రాలేదని కామెంట్స్ చేశారు. బీజేపీకి ఓటు బ్యాంకు లేదు అని టీడీపీ అనడం బాదాకరమన్నారు. ఇప్పటికైనా ఎంపీ కింజరాపు ఎర్రన్నాయుడు 7 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం ఇవ్వాలని కోరారు. పొత్తు ధర్మాన్ని పాటిస్తే వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ తధ్యమని అంటున్నారు.