ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత బిజీ హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే వెంటనే చెప్పే పేరు శ్రీలీల(Sreeleela) . పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ..అగ్రహీరోలందరితో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఈ ఏడాది మొత్తంలో ఐదు సినిమాలు విడుదల చేసిన ఏకైక హీరోయిన్ అంటే..రెండు నెలలకు ఓ సినిమా అనమాట.
పూర్తిగా చదవండి..Sreeleela: సినిమాలకు బ్రేక్ ఇచ్చి..ముంబై వెళ్లిపోయిన శ్రీలీల..ఎందుకంటే!
తెలుగు ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి ముంబయికి వెళ్లిపోయింది. ఎందుకంటే శ్రీలీల ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ పరీక్షలు జరుగుతున్నాయి. అందుకే శ్రీలీల తల్లితో కలిసి ముంబయికి వెళ్లింది.
Translate this News: