Train Track Broken:ఆంధ్రలో తప్పిన రైలు ప్రమాదం..విరిగిన రైలు పట్టా.
ఆంధ్రప్రదేశ్ లో మరో ఘోర రైలు ప్రమాదం తప్పింది. తిరుపతి జిల్లా పూతలపట్టు మండలంలో రైలు పట్టా విరిగింది.. అయితే, ముందుగా రైలు పట్టా విరిగినట్టు గ్యాంగ్ మేన్ గుర్తించడంతో ప్రమాదం తప్పింది.