KOHLI: 2024 T20 వరల్డ్ కప్ కు విరాట్ తప్పనిసరి!
2024 టీ20 ప్రపంచకప్ జట్టు నుంచి విరాట్ కొోహ్లీ చేరిక వస్తున్న పుకార్లను భారత మాజీ సెలక్షన్ కమిటీ చైర్మన్ క్రిస్ శ్రీకాంత్ విమర్శించారు.
2024 టీ20 ప్రపంచకప్ జట్టు నుంచి విరాట్ కొోహ్లీ చేరిక వస్తున్న పుకార్లను భారత మాజీ సెలక్షన్ కమిటీ చైర్మన్ క్రిస్ శ్రీకాంత్ విమర్శించారు.
వరల్డ్ కప్ 2024 టీ 20 లో విరాట్ స్థానం పై ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తుంది. విరాట్ కు స్థానం కల్పిస్తారా? లేదా అని ఇప్పుడు అందరి దృష్టి కోహ్లీ స్థానం పైనే ఉంది.
ఐపీఎల్ సీజన్2024 కొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. కాని కొందరు ఇంగ్లాడ్ ఆటగాళ్లు మాత్రం లీగ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం పై కొన్ని ఐపీఎల్ ప్రాంఛైజీలు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ 2024 చెన్నై సూపరకింగ్స్ జట్టులో శ్రీలంక కెప్టెన్ రాబోతున్నాడు.చేతి వేలి గాయం కారణంగా ఇప్పటికే జట్టుకు దూరమైన కివీస్ వికేట్ కీపర్ డేవాన్ కాన్వే స్థానాన్నిభర్తీ చేసే పనిలో సీఎస్ కే బృందం పడింది.
2023-24 రంజీ ట్రోఫీని ముంబై కైవసం చేసుకుంది. వాంఖడే వేదికగా జరిగిన ఫైనల్లో విదర్భను 169 పరుగుల తేడాతో ఓడించి 42వ సారి రంజీ ట్రోఫీని ముద్దాడింది. ముషీర్ ఖాన్ ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్, తనీష్ కు ప్లేయర్ ఆఫ్ది సిరీస్ దక్కింది.
ఇంగ్లాడ్ సిరీస్ కు ముందు యశస్వి జైస్వాల్ ను తాను స్వల్పంగా మందలించానని మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నారు.
భారత మాజీ కెప్టెన్ మహీంద్ర సింగ్ ధోనీ డీజిల్ ఇంజన్ లాంటివాడని, అది ఎప్పటికీ ఆగదని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ కొనియాడారు.