IPL : ఇండియన్ ప్రీమియర్ లీగ్(Indian Premier League) ఈ సీజన్లో, ప్లేఆఫ్ కోసం పోటీపడే జట్లకు సంబంధించి ఇప్పటి స్పష్టత కనిపించటం లేదు. ఇందులో రాజస్థాన్ రాయల్స్(RR) జట్టు 16 పాయింట్లకు చేరుకుంది. కోల్కతా నైట్రైడర్స్(KKR) ప్లేఆఫ్స్ ను చేరుకున్నట్టు కనిపిస్తున్నాయి.
పూర్తిగా చదవండి..Play Off Race : ఆసక్తి కరంగా మారిన ఐపీఎల్ ప్లేఆఫ్ రేస్..
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ప్లేఆప్ రేస్ ఆసక్తికరంగా మారింది.ఇప్పటికే ముంబై జట్టు ఎలిమినేట్ కాగా వరసుగా మూడు మ్యాచ్ లలో విజయం సాధించిన బెంగళూరు టీమ్ ప్లేఆఫ్ లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.అది ఎలానో ఇప్పుడు చూద్దాం.
Translate this News: