T20 World Cup: న్యూజిలాండ్‌కు షాకిచ్చిన ఆఫ్ఘనిస్థాన్
టీ20 వరల్డ్‌కప్‌లో మళ్ళీ సంచలనం నమోదయింది. పెద్ద జట్టు న్యూజిలాండ్‌కు ఆఫ్ఘనిస్తాన్ టీమ్ గట్టి షాక్ ఇచ్చింది. 84 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
టీ20 వరల్డ్‌కప్‌లో మళ్ళీ సంచలనం నమోదయింది. పెద్ద జట్టు న్యూజిలాండ్‌కు ఆఫ్ఘనిస్తాన్ టీమ్ గట్టి షాక్ ఇచ్చింది. 84 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
భారత్‌లో 2024-2025లో జరగనున్న 10 మేజర్ దేశీయ టోర్నీల షెడ్యూల్‌ను బీసీసీఐ ఈరోజు విడుదల చేసింది. సెప్టెంబర్ 5 నుంచి అనంతపురంలో ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీ టోర్నీతో దేశవాళీ టోర్నీకి శ్రీకారం చుట్టనుంది. టోర్నమెంట్స్ లో కొన్ని రూల్స్ మారినట్టు ప్రకటించింది బోర్డు.
యూఎస్ఏ చేతిలో ఘోర ఓటమిపాలైన పాకిస్థాన్ టీమ్ పై పాక్ మాజీ ఆటగాడు వసీమ్ అక్రమ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో పాక్ ప్రదర్శన సరిగా లేదు. టీమ్ ఆటతీరు యావరేజీ కంటే తక్కువే. ఇలా ఆడితే భారత్, ఐర్లాండ్, కెనడాలను ఓడించడం చాలా కష్టం అన్నాడు.
పాకిస్థాన్ ను ఓడించిన అమెరికా జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన మోనాంక్ పటేల్ గుజరాత్ కు చెందినవాడు. టీ20 ప్రపంచకప్‌లో భారత సంతతికి చెందిన మోనాంక్ పటేల్ అమెరికా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి పాకిస్థాన్‌ను ఓడించడంపై భారత అభిమానులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు.
టీ20 ప్రపంచకప్ సిరీస్‌లో పాకిస్థాన్ జట్టు అమెరికా చేతిలో ఓడిపోయింది. ఈ ఓటమికి పాకిస్థాన్ జట్టు ఫ్రంట్‌లైన్ బ్యాట్స్మెన్లు, స్పిన్నర్లే కారణమని ఆ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ లో బాబర్ అస్సాం తక్కువ వేగంతో పరుగులు చేసినా.. ఇతర ఆటగాళ్లపై నిందించటం విశేషం.
ఇరవై ఓవర్ల అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల్లో అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్ల జాబితాలో రోహిత్ శర్మ ఎంఎస్ ధోనిని అధిగమించాడు.ధోనీ సారథ్యంలో భారత జట్టు 41 విజయాలు సాధిస్తే, ఇప్పుడు రోహిత్ శర్మ 42 విజయాలతో దానిని బ్రేక్ చేశాడు.
భారత దిగ్గజ ఫుట్ బాల్ ఆటగాడు సునీల్ ఛెత్రి గతంలో కువైట్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత తన 19 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్ నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించారు. దీంతో కువైట్ తో జరిగిన మ్యాచ్ తో భారత ఫుట్ బాల్ ఆణిముత్యం సునీల్ ఛెత్రి అంతర్జాతీయ కెరీర్ ముగిసింది.
అమెరికా సంచలనం సృష్టించింది. పెద్ద జట్టు పాక్‌ను చిత్తు చేసింది. గ్రూప్ ఎ లో డల్లాస్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో గెలుపొందింది.
టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో అదరగొట్టిన డేవిడ్ వార్నర్.. టీ20ల్లో అత్యధిక 50+ ప్లస్ స్కోర్ల రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేసాడు.