Cricket: రెండో మ్యాచ్‌లో జింబాబ్వేను చిత్తు చేసిన టీమ్ ఇండియా
మొదటి మ్యాచ్‌లో మన కుర్రాళ్ళును జింబాబ్వే ఓడిస్తే...రెండో మ్యాచ్‌లో వాళ్ళను చిత్తు చేశారు టీమ్ ఇండియా ఆటగాళ్ళు. 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. హరారేలో ఈ మ్యాచ్ జరిగింది.
మొదటి మ్యాచ్‌లో మన కుర్రాళ్ళును జింబాబ్వే ఓడిస్తే...రెండో మ్యాచ్‌లో వాళ్ళను చిత్తు చేశారు టీమ్ ఇండియా ఆటగాళ్ళు. 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. హరారేలో ఈ మ్యాచ్ జరిగింది.
ప్రముఖ రెజ్లర్ జాన్ సెనా WWE మ్యాచ్‌ల నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు.20 ఏళ్ల కు పైగా WWE పోటీలలో ఆయన పాల్గొన్నాడు. 16 సార్లు WWE ఛాంపియన్ ను కైవసం చేసుకున్నాడు. జాన్ సెనా 2018 వరకు WWEలో పోటీ చేశాడు.ఆ తర్వాత ఆయన హాలీవుడ్ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపాడు.
టీ20 వరల్డ్ కప్ ను భారత్ కు అందించిన రోహిత్ శర్మ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్ లోజరిగే ఛాంపియన్ ట్రోఫీకి కూడా ప్రాతినిథ్యం వహిస్తాడని BCCIసెక్రటరీ జైషా వెల్లడించారు.లార్డ్స్ వేదికగా జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో కూడా భారత్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోని తన 43 వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు.ఇప్పటికే భారత్ కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన తలా ధోని పెద్ద బైక్ లవర్ అని అందరికీ తెలిసిందే. ఈ పోస్ట్‌లో, ధోనీకి ఎలాంటి బైక్‌లు ఉన్నాయి. వాటి ధరలు ఏమిటో చూద్దాం.
వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ కప్ క్రికెట్ ప్రారంభంకానుంది.8 జట్లు పాల్గొనే ఈ సిరీస్‌లో భారత జట్టు పాల్గొనడం లేదని తెలుస్తోంది.చివరిసారిగా 2008లో భారత జట్టు పాకిస్థాన్‌లో ఆడింది.ఆ తర్వాత ఐసీసీ,ఆసియా కప్ సిరీస్ లలో తప్పా ఇరు జట్లు ఎక్కడా తలపడలేదు.
కొద్ది రోజులుగా హార్దిక్ పాండ్యా,నటాషా విడాకుల తీసుకుంటున్నట్టు సోషల్ మీడియాలో వైరలైయాయి.అయితే భారత్ టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత కూడా హార్థిక్ పై నటాషా ఏవిధంగా స్పందించలేదు.తాజాగా ఆమె ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
UEFA యూరో 2024 ఫుట్ బాల్ టోర్నీలో సంచలనం క్రియేట్ అయింది. క్వార్టర్‌ఫైనల్ పోరులో నెదర్లాండ్స్ 2-1తో టర్కీని ఓడించింది. దీంతో సెమీఫైనల్స్ లో ఇంగ్లాండుతో తలపడనుంది నెదర్లాండ్స్.
హైడ్రోజన్ పెరాక్సైడ్ నేబ్యులైజేషన్ చిట్కా సూచించిన సమంతపై బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తాజ్వాల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎదుటి వారికి సహాయం చేయాలనే మీ ఆలోచన మంచిదే. కానీ జరగరానిది ఏదైనా జరిగితే మీరు బాధ్యత వహిస్తారా? అంటూ మండిపడింది. గుత్తజ్వాల పోస్ట్ వైరల్ అవుతోంది.
భారత మాజీ క్రికెటర్ ధోనీ నేడు తన 43వ బర్త్‌డే జరుపుకుంటున్నాడు. దూకుడు బ్యాటింగ్‌తో టీమిండియాలోకి దూసుకొచ్చి భారత జట్టు వెన్నెముకగా మారాడు. తొలి టీ 20 ప్రపంచకప్, రెండో వన్డే ప్రపంచకప్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలు అందించిన ఏకైక భారత కెప్టెన్ గా చరిత్రలో నిలిచిపోయాడు.