Yuzvendra Chahal: ప్రేయసితో స్టేడియంలో చాహల్.. నెట్టింట వీడియో వైరల్

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో క్రికెటర్ యుజువేంద్ర చాహల్ మరో అమ్మాయితో కనిపించాడు. ఇద్దరూ క్లోజ్‌గా నవ్వుకుంటూ మాట్లాడుకోవడంతో.. ఈ కారణంగానే ధన శ్రీతో విడిపోయారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వీరిద్దరూ ఇటీవల విడాకులు తీసుకున్న విషయం తెలిసందే.

New Update
Yuzvendra Chahal

Yuzvendra Chahal Photograph: (Yuzvendra Chahal)

టీమిండియా క్రికెటర్ యుజువేంద్ర చాహల్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాను సపోర్ట్ చేస్తూ చాహల్ మరో అమ్మాయితో స్టేడియంలో కనిపించాడు. ఇటీవల ధన శ్రీ వర్మతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓ అమ్మాయితో స్డేడియంలో కనిపించడంతో వార్తల్లోకి ఎక్కాడు. పక్క పక్కనే కూర్చోని నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. ఇలా క్లోజ్‌గా ఉండటంతో ఈ కారణంగానే ఇద్దరు విడిపోయి ఉంటారని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. 

ఇది కూడా చూడండి: BIG BREAKING: సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం

ఇది కూడా చూడండి: HYD: హైదరాబాద్ లో మిన్నంటిన సంబరాలు..పోలీసుల లాఠీ ఛార్జ్

ప్రేమ వివాహం చేసుకుని..

యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మలు ప్రేమించి 2020లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో ఈ జంట ఈ ఏడాది విడాకులు తీసుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అన్ ఫాలో చేసుకోవడంతో వీరి గురించి పుకార్లు కూడా వచ్చాయి. ఆ తర్వాత విడాకుల విషయాన్ని ఇద్దరూ అధికారికంగా ప్రకటించారు.  

ఇది కూడా చూడండి: ind vs nz: భారత్ vs న్యూజిలాండ్ మ్యాచ్.. హైలైట్స్ ఇవే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు